Saturday, July 30, 2016

వికలాంగులకు వీల్ చైర్

వికలాంగులకు వీల్ చైర్ :  మన స్నేహితులు  లేదా బంధువులకుటుంబాల లో,  ఎవరైనా , వికలాంగులు ఉంటే, వారికి అవసరమగు Wheel Chair(Foldable)(దాదాపుగా కొత్తది), ఉచితముగా అందజేయటానికి ఒక దాత ముందుకొచ్చారు. దయచేసి , గ్రూప్ సభ్యులందరూ , ఈ విషయాన్ని గ్రహించి ,అవసరమగు వారికి ఈ విషయమును అందజేయవలసినదిగా , కోరుతున్నాను.(29.07.2016)

Friday, July 15, 2016

వేద విద్యార్ధులకు ఆర్ధిక సాయం

కీ.శే. కనకదండిల శివరామకృష్ణ శర్మగారి జ్ఞాపకార్థం వారి కుమారుడు Dr.కృష్ణ మోహన్,(U.S.A),గారు,వేద విద్యార్థులైన శ్రీ తేజ, లక్ష్మణ శాస్త్రి లకు,  జూలై  2016 మాసమునకు చెరి Rs.1000/వారి వేద విద్యాభ్యాసముకు కొరకు ఈ రోజు ఇచ్చినారు. అలాగే, సాయి అనే పాలిటెక్నిక్ చదివే విద్యార్థికి కూడా , అతని విద్యాభ్యాసము నిమిత్తము జూలై  2016 మాసము నకు Rs.2000/ ఈ రోజు ఇచ్చినారు. మాతృశ్రీ సేవ సంస్థ ద్వారా ఈ సాయము అందేందుకు సహాయపడిన భాగవతుల లక్ష్మిప్రభాకర శాస్త్రి గారికి కృతజ్ఞతలు

నేడు మాతృశ్రీ బ్రాహ్మణ, ఆధ్యత్మిక, సామజిక సేవ సంస్థ 3 వ పుట్టిన రోజు

నేడు మాతృశ్రీ బ్రాహ్మణ, ఆధ్యత్మిక, సామజిక సేవ సంస్థ 3 వసంతాలు పూర్తి చేసుకొని, 4 వ వసంతం లోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా సభ్యులు ,దాతలు ,శ్రేయోభిలాషిలకు , కృతజ్ఞతలు. ఇదే సహాయ ,సహకారములను ,ఈ సేవా సంస్థ కు ఇకముందు కూడా అందజేసి, మరిన్ని మంచి కార్యక్రమములు చేసేలా ప్రోస్వహించాలని, మీరందరూ ,ఆయా కార్యక్రమములలో పాలుపంచుకోవాలని కోరుతున్నాను-----------మీ----ప్రేమకుమార్ కలికివాయ.


మాతృశ్రీ బ్రాహ్మణ, ఆధ్యత్మిక, సామజిక సేవ సంస్థ 3 వసంతాలు పూర్తి చేసుకొని, 4 వ వసంతం లోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా ,  పెరుగుతున్న ధరవరలు లను తట్టుకోనేల , తన వంతు సాయం గా ,మాతృశ్రీ  సేవ సంస్థ, సుమారు రు.1000/విలువ గల నిత్యావసర వస్తువలను, ఈ నెల నుండి ప్రతి నెల ఆర్థికంగా తక్కువ స్థాయిలో వున్న మన సోదర బ్రాహ్మణ కుటుంబాలకు మాతృశ్రీ కానుక  గా  అందించటం జరుగుతున్నది . ఈ నెల శ్రీ S.V.S.S .Prasad ,Correspondent ,Talent High School ,వారి అమృత హస్తాలతో ఒక పేద బ్రాహ్మణ కుటుంబనకు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమునకు తన వంతు చేయూత గా శ్రీ వ్యాకరణం చక్రపాణి , గ్రహీత కు నూతన వస్త్రాలను కూడా బహుకరించారు. దాని కి సమందించిన ఫోటో ...



Monday, July 11, 2016

జూలై 2016

[8:11 AM, 7/12/2016] +91 72072 53159: ది.10.007.2016, ఆదివారము సాయత్రం 5 గం // కు మాతృశ్రీ సేవ సంస్థ నెలవారీ మీటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పోరేషన్ పధకాలను శ్రీ SVSS Prasad వివరించి ,వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే, మాతృశ్రీ సేవ సంస్థ వార్షిక చందా రు. 100/ (వంద రూపాయిలు మాత్రమే) చెల్లించి సబ్యులుగా చేరాలని కోరారు.
[8:17 AM, 7/12/2016] +91 72072 53159: ది.09.07.2016, శనివారము, వేద విద్యార్ధి లక్ష్మన శాస్త్రి (మచిలీపట్నం) కి అతని  వేద్యాభ్యసము కొరకు ఆర్ధిక సాయముగా ,జూలై నెలకు గాను,  రు. 1000/(వెయ్యి రూపాయలు మాత్రమే) ను దాత శ్రీ వెలది వెంకటేశ్వర రావు ,కొండపల్లి వారు మాతృశ్రీ  సేవ సంస్థ ద్వారా  అందించారు.

Sunday, July 3, 2016

నిత్యావసర వస్తువుల ఉచిత పంపిణి ఫై మీటింగ్

ది.03.7.2016(ఆదివారము ) ఉదయం 1గం.చక్రపాణి గారి ఇంట్లో, నేను,చక్రపాణి,భాస్కర శర్మ కలిసి నిత్యావసర వస్తువుల ఉచిత పంపిణి ఫై ఒకనిర్ణయం తీసికున్నాము.

దాని తీర్మానం ప్రకారం.:

1. నెలకు Rs.9000/ లోపు ఆద్యం కలిగిన వారిని  పేదలు గా గుర్తించాలి.
2. కుటుంబ సభ్యుల ఆదాయం మొత్తం Rs. 9000/ లోపు గ ఉండాలి.
3. ఎంపిక లాటరి పద్ధతి
4. సేవ సంస్థ సబ్యులుగా Rs.100/ వార్షిక చందా గా తీసుకోవాలి.
5. ఈ విషయాలు10.07.2016 న జరిగే మీటింగ్ లో తెలపాలి.

Saturday, July 2, 2016

whatapp group ద్వారా రక్త దానం- sravan sevalu

సుమారుగా వారం రోజుల క్రితం రమేష్ కార్దియటిక్ హాస్పిటల్ లో ఒక బ్రాహ్మణడుకు whatapp group ద్వారా రక్త దానం గురుంచి సాయము అడిగినప్పుడు, అదే హాస్పిటల్ లో పనిచేస్తున్న మన గ్రూప్ సబ్యుడు తన వంతు సాయముగ ప్రతి రోజు వారిని ప్రత్యేకంగా శ్రద్ధ చూపి వారు సత్వరమే కోలుకోవటం లో సహాయం చేసిన శ్రావణ్ (వైదేహి టీచర్ గారి అబ్బాయి) కి మాతృశ్రీ సేవ సంస్థ తరుపున కృతజ్ఞతలు. ఆ పేషంట్, ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్నట్లుగా తెలిపారు. మీరు కూడా శ్రావణ్ ను బాగుంటుందని నా అభిప్రాయం.

on line survey

42 మంది గల ఈ సభ్యులలో కేవలం 6 మాత్రమే on line survey పాల్గొన్నారు. వారిలో దాదాపు అందరు పేద బ్రాహ్మణ కుటుంబాలను గుర్తించటానికి కమిటి ఏర్పాటు కావలేనే తెలిపారు. కమిటి లో సబ్యులుగా ఉండటానికి ,దాని Guidelines రూపోందించటానికి, మీలో ఆసక్తి కలవారు ఈ గ్రూప్ లో పేర్లు తెలిపితే , 03.07.2016 ఆదివారము , ఈ పని చేద్దాము. ఎవరు ముందుకు రాకపోతే , నేనే కమిటి సబ్యులను nominate చేసుకొని ,పని ప్రారంభిస్తాను.

Thursday, June 30, 2016

ప్రోగ్రెస్ రిపోర్ట్ జూన్ 2016

                                       ప్రోగ్రెస్ రిపోర్ట్ జూన్ 2016
1. ది.21.06.2016,మంగళవారం,మాతృశ్రీ బ్రాహ్మణ ,ఆద్యాత్మిక,సామాజిక,సేవ సంస్థ,ఆధ్వర్యములో సాయత్రం 7 గంటలకు, టాలెంట్ హైస్కూల్లో పేద బ్రాహ్మణ విద్యార్ధినీ ,విద్యార్థులకు,ఉచితంగా నోటు పుస్తకములు పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రముము నకు,Rs.3000/ ఆర్ధిక సాయం కీ.శే. కనకదండిల శివరామకృష్ణ శర్మగారి జ్ఞాపకార్థం వారి కుమారుడు Dr.కృష్ణ మోహన్,(U.S.A),గారు, అందజేసారు
2. ది.22.06.2016, బుధ వారము ,సాయత్రం మైలారం బస్టాండ్ దగ్గర గల సాయిబాబా గుడి ఆవరణ( ద్వారకామయి భవనము) లో రాష్టీయ బ్రాహ్మణ సంఘటన పేరిట Andhara pradesh brahmin welfare corporation వారి 9 రకాల  పధకాల ఫై ఒక అవగాహనా సదస్సు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి  ఇబ్రహింపట్నం మండలం నుండి శ్రీయుతులు,Mr &Mrs.M.V.D.Murthy,P.V.H.S.Chakravarthi,K.V.Balaji,k.premakumar, ‘Talent’ prasad,chakrapani,bhaskara sarma,N.V.Ramana, Pingali Ramani(Guntupalli) పాల్గొన్న్నారు.
3. పేద బ్రాహ్మణ మహిళకు పిల్లల చదువు నిమిత్తము సహాయం కొరకు విన్నపము అను SMS కు స్పందించి కాజ హరినాథ్ గారు,( Addl.Assistant Engineer,VTPS ),విజయవాడ ,రెండవ పిల్లవాడి 4వ తరగతి,మొదటి నెల ఫీజు గా Rs.1000/అందజేశారు. ఆ అబ్బాయి తల్లికి, ఈ రోజు అనగా ది.14.06.2016 న అందజేయటం జరిగింది.
4. 15 జూలై 2016 నుండి ,పేద బ్రాహ్మణ కుటుంబాలకి నెలకొకరి చొప్పున Rs.1000/ విలువ చేసే నిత్యవసర వస్తువులు, అందజేయటం జరుగుతుంది
5. మాతృశ్రీ సేవ సంస్థ ఆఫీస్ కోసం చక్రపాణి గారు ప్రయత్నించారు. ఒక చోట చూపారు. నిర్ణయం తీసికోవలసి ఉన్నది.
6. Andhara pradesh brahmin welfare corporation వారి penstion స్కీం కు ఇద్దరూ వృద్ధులు ప్రయత్నం చేసారు. సకాలములో కుల ద్రువీకరణ పత్రం రాలేదు. అందు వల్ల ఆ పధకము వదులుకోవాల్సి వచ్చినది.
7. Andhara pradesh brahmin welfare corporation వారి మరొక స్కీం- 1 వ తరగతి నుండి పి.జి వరకు పిల్లలకు స్కాలర్ షిప్.అది జూన్ నెల నుండి 30 సెప్టెంబెర్2016 వరకు ఉన్నది . దీనికి అందరము ప్రయత్నం చేయాలి . దీనికి ఒక కంప్యూటర్ , స్కానర్, ప్రింటర్ లాంటి ఏర్పాటు తో ఆఫీస్ వుంటే నలుగురూ ఉపకారము జరుగుతుంది. అందరు ఈ విషయము లో సహకరించాలి.
మాతృశ్రీ బ్రాహ్మణ ,ఆద్యాత్మిక,సామాజిక,సేవ సంస్థ ఈ విషయములో తన చేతనైంత సాయం చేయటానికి సహకరిస్తుంది.
8. వాట్సన్ గ్రూప్ ద్వార ఆస్త్రేలియా లో వుండే నిఖిల్ మన విన్నపాన్ని మన్నించి ,10 తరగతి చదివే పేద బ్రాహ్మణ కుటుంబమునకు చెందిన విద్యార్థినికి Rs.20,000/ ఆ అమ్మకయ్యే చదువు నిమిత్తము అందజేసారు.


Saturday, June 25, 2016

Andhra pradesh brahmana welfare corporation వారి 9 పధకాలఫై అవగాహన సదస్సు

ది.22.06.2016, బుధవారం,సాయత్రం  మైలవరం బస్టాండ్ దగ్గర గల ద్వారకామాయి భవనం(సాయి బాబా గుడి ఆవరణలో) Rastreeya Brahman sanghatana,వారు Andhra pradesh brahmana welfare corporation వారి 9 పధకాలఫై అవగాహన సదస్సు నిర్వహించినారు.
 మైలవరం ఆసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ సమావేశం కు బాలాజీ ప్రసాద్ అద్యక్షత వహించారు.
కృష్ణాజిల్లా Rastreeya Brahman sanghatana  co-ordinator ఈమని సూర్యనారాయణ, పధకాలఫై చక్కని వివరణ ఇచ్చారు. పధకాల దరకాస్తు లో గాని, ఏమైనా ఇబ్బంది ఎదురైనా సంబంధిత సభ్యులకు తెలిపితే ,సమస్యలను సాధ్యమైనంతవరకు సానుకూలంగా పరిష్కారించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు.
                                                                           ఈ కార్యక్రమానికి  ఇబ్రహింపట్నం మండలం నుండి శ్రీయుతులు,Mr&Mrs. M.V.D.Murthy, P.V.H.S.Chakravarthi, K.V.Balaji,k.premakumar, ‘Talent’ prasad,chakrapani,bhaskara sarma,N.V.Ramana, Pingali Ramani(Guntupalli) పాల్గొన్న్నారు.

M.V.D.Murthy మరియు N.V.Ramna వాహన సౌకర్యం కలగా జేయటం తో , ఈ కార్యక్రమానికి సులువుగా వెళ్లి రాగాలిగాము.



Friday, June 24, 2016

పేద బ్రాహ్మణ విద్యార్ధినీ ,విద్యార్థులకు,ఉచితం గా నోటు పుస్తకములు పంపిణి

ది.21.06.2016,మంగళవారం,మాతృశ్రీ బ్రాహ్మణ ,ఆద్యాత్మిక,సామాజిక,సేవ సంస్థ,ఆధ్వర్యములో సాయత్రం 7 గంటలకు, టాలెంట్ హైస్కూల్లో పేద బ్రాహ్మణ విద్యార్ధినీ ,విద్యార్థులకు,ఉచితం గా నోటు పుస్తకములు పంపిణి చేయటం జరిగింది.
  UKG నుండి 10 వ తరగతి వరకు ,9 మంది విద్యార్ధినీ ,విద్యార్థులకు,వారి కుటుంబ ఆర్ధిక పరిస్తితులు, ఆధారముగా ఎంపిక చేసి,నోట్ పుస్తకాలు,scales,pens ఇవ్వటం జరిగింది.
కార్యక్రమములో వ్యవస్థాపకుడు ప్రేమకుమార్ మాతృశ్రీ సేవా సంస్థ,ఇప్పటివరకు జరిపిన కార్యక్రముముల వివరములు తెలుపుతూ, అందరం కలుసు కోవటం కు ఒక ఆఫీస్ లేక పోవటం లోటని వాపోయారు.
ప్రధాన Co-ordinator S.V.S.S.Prasad మాట్లాడుతూ, మాతృశ్రీ సేవా సంస్థ, చేస్తున్న కార్యక్రముములలో అందరు పాల్గొనాలని తెలుపుతూ,జూలై 2016 నుండి ప్రతి నెల పేద బ్రాహ్మణ కుటుంబమునకు సుమారు Rs.1000/(వెయ్యి రూపాయిలు),ఖరీదు చేసే పచారి సరుకులను ,కానుక గా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని,తెలిపారు. మొదటి నెల కానుక, సంస్థ పుట్టిన రోజు అయిన తొలి ఏకాదశి నాడు ఇవ్వటం జరుగుతుంది.
 నోటు పుస్తకములు పంపిణిలో ముందుగా నమోదు చేసుకోక పోవటం వల్ల,ఇద్దరూ విద్యార్థులకు నోట్ పుస్తకములు సకాలంలో ఇవ్వలేక పోవటం జరిగింది. వీరికి త్వరలో అందజేయబడతాయి.
ఇక నుండి ప్రతి నెల 2వ ఆదివారము,మధాహన్నము 3 గంటలకు నుండి 5 గంటలకువరకు చిన్న get-together ఏర్పాటు చేయటానికి తీర్మానం జరిగింది.
ఈ కార్యక్రమములో శ్రీయుతులు P.V.H.S.చక్రవర్తి ,భాస్కర శర్మ ,వ్యాకరణం చక్రపాణి ,విద్యార్థుల తల్లి దండ్రులుపాల్గొన్నారు.
ఈ క్రింది వార్కి నోట్ బుక్స్ ఇవ్వటం జరిగింది.
క్రమ సంఖ్య
విద్యార్ధి పేరు
తండ్రి పేరు
వృత్తి
తల్లి పేరు
చదువుతున్న తరగతి
ఫోన్ నెంబర్
ఇచ్చిన పుస్తకాలు







FR
DR
WHITE
1
స్వాతి మొక్కపాటి
రమేష్ శర్మ
అర్చకులు
ప్రసన్న
10
9542323591
2 Ball pens(use and throw)
30cm scale
15
2
నాగ సాయి తుర్లపాటి
రామ్మోహన రావు
దినసరి కార్మికులు
త్రిపుర సుందరి
9
9866730681
2 Ball pens(use and throw
30cm scale
15
3
నవ్యశ్రీ

అర్చకులు

9

2 Ball pens(use and throw
30cm scale
15
4
గూడూరు భానుతేజ శర్మ
సాంబశివ రావు శర్మ
అర్చకులు
ప్రభావతి
7
9603304189
2 Ball pens(use and throw
30cm scale
10










5
గుంటుపల్లి లక్ష్మి పూర్ణిమ
భాస్కర శర్మ
దినసరి కార్మికులు

5
8125779047
2 Ball pens(use and throw
15 cm scale
Nil
6
గుంటుపల్లి నాగ పద్మశ్రీ
భాస్కర శర్మ
దినసరి కార్మికులు
హేమశ్రీ
4
8125779047
5
15 cm scale
Nil
7
ప్రణీత్ వేమూరి
రాంబాబు
దినసరి కార్మికులు
భార్గవి
4
8106343070
5
15 cm scale
Nil
8
వెలది మనికంట
అశోక్ కుమార్
దినసరి కార్మికులు
సుశీల
3
8008260840
5
15 cm scale
Nil
9
వ్యాకరణం
మూర్తి
అర్చకులు
అరుణ 
U.K.G 
 8142936389
6
2(CR)
Nil

ఈ కార్యక్రముమునకు, Rs.3000/ ఆర్ధిక సాయం కీ.శే. కనకదండిల శివరామకృష్ణ శర్మగారి జ్ఞాపకార్థం వారి కుమారుడు Dr.కృష్ణ మోహన్,(U.S.A),గారు, అందజేసారు. వారు గత 2 ఏళ్ళుగా కూడా ఈ నోట్ పుస్తకాల పంపిణి కి ఆర్ధిక సాయం అందజేస్తున్నారు. వారికీ మాతృశ్రీ సేవా సంస్థ కృతజ్ఞతలు తెలుపుతున్నది.


Photos
Phoots