ది.21.06.2016,మంగళవారం,మాతృశ్రీ బ్రాహ్మణ
,ఆద్యాత్మిక,సామాజిక,సేవ సంస్థ,ఆధ్వర్యములో సాయత్రం 7 గంటలకు, టాలెంట్ హైస్కూల్లో
పేద బ్రాహ్మణ విద్యార్ధినీ ,విద్యార్థులకు,ఉచితం గా నోటు పుస్తకములు పంపిణి చేయటం
జరిగింది.
UKG నుండి 10 వ
తరగతి వరకు ,9 మంది విద్యార్ధినీ ,విద్యార్థులకు,వారి కుటుంబ ఆర్ధిక పరిస్తితులు,
ఆధారముగా ఎంపిక చేసి,నోట్ పుస్తకాలు,scales,pens ఇవ్వటం జరిగింది.
కార్యక్రమములో వ్యవస్థాపకుడు ప్రేమకుమార్ మాతృశ్రీ సేవా సంస్థ,ఇప్పటివరకు
జరిపిన కార్యక్రముముల వివరములు తెలుపుతూ, అందరం కలుసు కోవటం కు ఒక ఆఫీస్ లేక పోవటం
లోటని వాపోయారు.
ప్రధాన Co-ordinator S.V.S.S.Prasad మాట్లాడుతూ, మాతృశ్రీ
సేవా సంస్థ, చేస్తున్న కార్యక్రముములలో అందరు పాల్గొనాలని తెలుపుతూ,జూలై 2016
నుండి ప్రతి నెల పేద బ్రాహ్మణ కుటుంబమునకు సుమారు Rs.1000/(వెయ్యి రూపాయిలు),ఖరీదు
చేసే పచారి సరుకులను ,కానుక గా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని,తెలిపారు. మొదటి
నెల కానుక, సంస్థ పుట్టిన రోజు అయిన తొలి ఏకాదశి నాడు ఇవ్వటం జరుగుతుంది.
నోటు పుస్తకములు
పంపిణిలో ముందుగా నమోదు చేసుకోక పోవటం వల్ల,ఇద్దరూ విద్యార్థులకు నోట్ పుస్తకములు
సకాలంలో ఇవ్వలేక పోవటం జరిగింది. వీరికి త్వరలో అందజేయబడతాయి.
ఇక నుండి ప్రతి నెల 2వ ఆదివారము,మధాహన్నము 3 గంటలకు నుండి 5
గంటలకువరకు చిన్న get-together ఏర్పాటు చేయటానికి
తీర్మానం జరిగింది.
ఈ కార్యక్రమములో శ్రీయుతులు P.V.H.S.చక్రవర్తి ,భాస్కర
శర్మ ,వ్యాకరణం చక్రపాణి ,విద్యార్థుల తల్లి దండ్రులుపాల్గొన్నారు.
ఈ క్రింది వార్కి నోట్ బుక్స్ ఇవ్వటం జరిగింది.
క్రమ
సంఖ్య
|
విద్యార్ధి
పేరు
|
తండ్రి
పేరు
|
వృత్తి
|
తల్లి
పేరు
|
చదువుతున్న
తరగతి
|
ఫోన్
నెంబర్
|
ఇచ్చిన
పుస్తకాలు
|
||
FR
|
DR
|
WHITE
|
|||||||
1
|
స్వాతి మొక్కపాటి
|
రమేష్
శర్మ
|
అర్చకులు
|
ప్రసన్న
|
10
|
9542323591
|
2 Ball pens(use and throw)
|
30cm scale
|
15
|
2
|
నాగ సాయి తుర్లపాటి
|
రామ్మోహన
రావు
|
దినసరి
కార్మికులు
|
త్రిపుర
సుందరి
|
9
|
9866730681
|
2 Ball pens(use and throw
|
30cm scale
|
15
|
3
|
నవ్యశ్రీ
|
అర్చకులు
|
9
|
2 Ball pens(use and throw
|
30cm scale
|
15
|
|||
4
|
గూడూరు భానుతేజ శర్మ
|
సాంబశివ
రావు శర్మ
|
అర్చకులు
|
ప్రభావతి
|
7
|
9603304189
|
2 Ball pens(use and throw
|
30cm scale
|
10
|
5
|
గుంటుపల్లి లక్ష్మి పూర్ణిమ
|
భాస్కర
శర్మ
|
దినసరి
కార్మికులు
|
5
|
8125779047
|
2 Ball pens(use and throw
|
15 cm scale
|
Nil
|
|
6
|
గుంటుపల్లి నాగ పద్మశ్రీ
|
భాస్కర
శర్మ
|
దినసరి
కార్మికులు
|
హేమశ్రీ
|
4
|
8125779047
|
5
|
15 cm scale
|
Nil
|
7
|
ప్రణీత్ వేమూరి
|
రాంబాబు
|
దినసరి
కార్మికులు
|
భార్గవి
|
4
|
8106343070
|
5
|
15 cm scale
|
Nil
|
8
|
వెలది మనికంట
|
అశోక్
కుమార్
|
దినసరి
కార్మికులు
|
సుశీల
|
3
|
8008260840
|
5
|
15 cm scale
|
Nil
|
9
|
వ్యాకరణం
|
మూర్తి
|
అర్చకులు
|
అరుణ
|
U.K.G
|
8142936389
|
6
|
2(CR)
|
Nil
|
ఈ కార్యక్రముమునకు, Rs.3000/ ఆర్ధిక సాయం కీ.శే. కనకదండిల శివరామకృష్ణ శర్మగారి జ్ఞాపకార్థం వారి కుమారుడు Dr.కృష్ణ మోహన్,(U.S.A),గారు, అందజేసారు. వారు గత 2 ఏళ్ళుగా కూడా ఈ నోట్ పుస్తకాల పంపిణి కి ఆర్ధిక సాయం అందజేస్తున్నారు. వారికీ మాతృశ్రీ సేవా సంస్థ కృతజ్ఞతలు తెలుపుతున్నది.
Photos
Phoots
Phoots
No comments:
Post a Comment