Tuesday, May 31, 2016

MAY 2016 -Progress report



ది. 17.05.2016 న మైలవరం బ్రాహ్మణ సంఘం నుండి ఒక పిలుపు వచ్చింది. AP Brahmin welfare corporation కు నియోజకవర్గం తరుపున ప్రతి మండలం నుండి మహిళలు, యువకులు, ఇతర వయసుల వారు ఇద్దరిద్దరిని nominate చేయవలసినదిగాను, వారి పేర్లును వెంటనే ఫోన్ ద్వారా తెలుపమని ,త్వరలో ఈ కమిటి ని registration చేయిస్తామని తెలిపారు. వెంటనే , ఇబ్రహింపట్నం మండల బ్రాహ్మణ సేవ సమాజం వారిని కలిసి, వారిలో పెద్దలను కూర్చోబెట్టి , ఈ విషయం చెప్పి కమిటి లో సభ్యుల పేర్లు ఖరారు చేసి మైలవరం వార్కి తెలపటం జరిగింది. త్వరలోనే , ఇబ్రహింపట్నం మండల బ్రాహ్మణ సేవ సమాజం కు కొత్త ప్రెసిడెంట్ ,సెక్రటరీ ని ఏర్పాటు చేసి , రాబోయే కృష్ణ పుష్కరాలకు మన వంతు సహకారముగా వచ్చిన బ్రాహ్మణ కులస్తులకు భోజనం ఎరపతులు చేద్దామని ఆలోచన.
  22.05.2015,న viproswam జరిగింది. దీనికి సంబంధిన వివరము ఈ బ్లాగ్ లో వున్నది.

ఈ నెల వెలది వెంకటేశ్వర రావు గారు వేదపాటశాల  admissions గురుంచి, sandeep sarma , brahmin welfare corporation scheme ల గురుంచి మంచి పోస్ట్ లు పెట్టారు.
అలాగే , వేదవిద్యార్ధి ,నూతన వస్తాలు ,సామాన్లు పెట్టుకోవటం కోసం ఓకే పెట్టె ఇచ్చి ,శ్రీమతి రమణి హనుమంత రావు, ఒక  వేదవిద్యార్ధి ని ప్రోస్వహించారు.
మెసేజ్ పెట్టిన వెంటనే తగు విధముగా స్పందిన్చుచున్న దాతలకు, వారిని encourage చేస్తున్నగ్రూప్ సభ్యులకు నా నమస్కారములు.


Sunday, May 22, 2016

viproswavam రిపోర్ట్

ది.22.05.2016, ఆది వారము సాయత్రం 7.00 గంటలకి విజయవాడ లోనో ఘంటశాల ప్రభుత్వ సంగీత కళాశాల ఆవరణలో విప్రొస్వవం పేరిట,బ్రాహ్మణుల సామజిక,ఆర్థిక, రాజకీయ చైతన్యం కోసం బహిరంగ సభ జరిగింది .
            కోట శంకర శర్మ ఆధ్వర్యములో జరిగిన ఈ సభకు సుమారు 2000 మంది బ్రాహ్మణులు వచ్చి ఉంటారని మా అంచనా . విశాఖ శారద PEETADHI పతి శ్రీ స్వరూప నందేద్ర స్వామి పాల్గొని అనుగ్రహ భాషణం చేసారు.

          ఇబ్రహీంపట్నం మండల బ్రాహ్మణా సేవ సంఘం నుంచి ప్రేమకుమార్ ,డాక్టర్ మూర్తి,దిట్టకవి శేషాచార్యులు ,భాస్కర శర్మ ,చక్రపాణి,పి.వి.ఎల్.ప్రసాద్ ,""టాలెంట్ "ప్రసాద్ ,కాళిదాసు రవిప్రకాష్ -మొత్తం 8 మంది హాజరయ్యారు.
           నిర్వహకులు ప్రయాణ భత్యం ఇస్తామన్నా మేము తీసికోలేదు . పులిహోర పాకెట్స్,మంచినీరు పాకెట్స్ అందించారు . వాహనాలు పార్కింగ్ ప్రదేశము బాగుంది.
 అయితే , ఇది కోట శంకర శర్మ సభలాగ భావించి కొన్ని బ్రాహ్మణ సంఘాలు పాల్గొన లేదని తెలుస్తున్నది.
ఈ సభకు సంబంధిచిన పేపర్ క్లిప్పింగ్ ఫొటోస్ మీకోసం.

     



Tuesday, May 17, 2016

Election of New Body of IBPM MANDALA BRAHMNA SEVA SANGAHAM.

On dtd. 17.05.2016, (Tue) , Mandala Brahman seva sangham well wishers meeting conducted at 5.00pm. at RAMANA(Karnam) Ibprahimpatnam to disscuss the follwing issues.

1. To participate in VIPROSWAM to be conducted on 22.05.2016.
2. To nominate committee members in Mylavaram Assembly constancy from ibpm mandal .
3. To elect new body.
Resolutions:
  1. About 30 persons is to be participated in viproswam , in three vehicles from 6 pm to 8pm.
2. Following are the members

1. From Ladies :                   1 Smt .Pingali Ramani(Cell No:9963238888)
                                             2. Smt S.Kameswari (Cell :9440655175)

2. From Youth wing            1: Sri Guntupalli Bhaskara Sarma(Cell :8125779047)
                                            2. Sri .Indraganti Sandeep Sarma(CELL :9704332858)

3. From Rest of members : 1.M.V. D.Murthy (Cell: 9440174286)
                                            2. S.V.S.S. Prasad.(Cell : 9247470006)

3.Point: Sri KALIKIVAYA Premakumar elected as president and Sri SVSS Prasad Secretary,Hon'ble presidents1. Sri MVD Murthy 2. Sri B.Seetha ramaiah 3. Sri N.V.Ramana. Official declaration of post will be after 22.05.2016 
ది.16.05.2016 సాయత్రం 4 గం. లకు అఖిల భారతః బ్రాహ్మణ సమాక్య రాష్ట్ర మహిళా పి.ర్.వో శ్రీమతి గోవిన్దవర్జుల గాయత్రీ మరియు యడవల్లి జయశ్రీ కొండపల్లి కి వ్యాకరణం చక్రపాణి ద్వారా వచ్చి విప్రోస్వం నాకు రావలసినదిగా ,స్తానిక బ్రహ్మను లు కోరారు. ఎంత మంది వస్తారో తెలిప్తే వాహనమును సమకూరుస్తామని తెలిపారు.