ది.22.05.2016, ఆది వారము సాయత్రం 7.00 గంటలకి విజయవాడ లోనో ఘంటశాల ప్రభుత్వ సంగీత కళాశాల ఆవరణలో విప్రొస్వవం పేరిట,బ్రాహ్మణుల సామజిక,ఆర్థిక, రాజకీయ చైతన్యం కోసం బహిరంగ సభ జరిగింది .
కోట శంకర శర్మ ఆధ్వర్యములో జరిగిన ఈ సభకు సుమారు 2000 మంది బ్రాహ్మణులు వచ్చి ఉంటారని మా అంచనా . విశాఖ శారద PEETADHI పతి శ్రీ స్వరూప నందేద్ర స్వామి పాల్గొని అనుగ్రహ భాషణం చేసారు.
ఇబ్రహీంపట్నం మండల బ్రాహ్మణా సేవ సంఘం నుంచి ప్రేమకుమార్ ,డాక్టర్ మూర్తి,దిట్టకవి శేషాచార్యులు ,భాస్కర శర్మ ,చక్రపాణి,పి.వి.ఎల్.ప్రసాద్ ,""టాలెంట్ "ప్రసాద్ ,కాళిదాసు రవిప్రకాష్ -మొత్తం 8 మంది హాజరయ్యారు.
నిర్వహకులు ప్రయాణ భత్యం ఇస్తామన్నా మేము తీసికోలేదు . పులిహోర పాకెట్స్,మంచినీరు పాకెట్స్ అందించారు . వాహనాలు పార్కింగ్ ప్రదేశము బాగుంది.
అయితే , ఇది కోట శంకర శర్మ సభలాగ భావించి కొన్ని బ్రాహ్మణ సంఘాలు పాల్గొన లేదని తెలుస్తున్నది.
ఈ సభకు సంబంధిచిన పేపర్ క్లిప్పింగ్ ఫొటోస్ మీకోసం.

No comments:
Post a Comment