| ది.16.05.2016 సాయత్రం 4 గం. లకు అఖిల భారతః బ్రాహ్మణ సమాక్య రాష్ట్ర మహిళా పి.ర్.వో శ్రీమతి గోవిన్దవర్జుల గాయత్రీ మరియు యడవల్లి జయశ్రీ కొండపల్లి కి వ్యాకరణం చక్రపాణి ద్వారా వచ్చి విప్రోస్వం నాకు రావలసినదిగా ,స్తానిక బ్రహ్మను లు కోరారు. ఎంత మంది వస్తారో తెలిప్తే వాహనమును సమకూరుస్తామని తెలిపారు. |
No comments:
Post a Comment