Monday, January 25, 2016

సామూహిక ఉపనయనములు


25 జనవరి   2016-ఈనాడు దినపత్రిక నుండి సేకరణ

Thursday, January 21, 2016

శంఖుస్థాపన, గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతము, మరియు ఆప్దీకము, మాసికములు చేయబడును .


  • శంఖుస్థాపన, గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతము, మరియు ఆప్దీకము, మాసికములు చేయబడును .
  • దేవాలయము నాకు పులిహోర,పరమాన్నము,దద్దోజనము, చక్కెరపొంగలి,మొదలగు ప్రసాదములు చేయబడును
  • కావలిసిన వారు సంప్రదించండి :
  • మక్కపాటి రమేష్ శర్మ
  • పురోహితులు
  • వేంపాటి వారి వీధి, కొండపల్లి, కృష్ణా జిల్లా ,521228
  • Cell No : 9542323591.

Thursday, January 14, 2016

Do you want Lady Cook(Brahmin) to cook at your family, Salary Rs.10000/(negotiable) pl. contact threw kalikivayapremakumar@gmail.com

Monday, January 4, 2016

పితృ కార్యక్రమములకు కావాల్సిన వస్తువులు

కొంత మందికి తెలియవచ్చు ,కానీ చాలామంది సౌ కర్యము కోసం ఇక్కడ పితృ కార్యక్రమములకు కావాల్సిన వస్తువులు(నాకు తెలిసింత వరకు) ఇస్తున్నాను .

1 విస్తరాకులు 4
2 నల్లనువుల్లు 10 రుపాయిలవి
3 బియ్యం 100 గ్రాములు
4 చెంబులు 2
5 వుద్ధరరిని 1
6 అరటిపళ్ళు 4
7 బెల్లం 50 గ్రాములు
8 వక్కలు
9 చిల్లర పైసలు 20రూపాయలు
10 బియ్యం పిండి 100 గ్రాములు
11 పసుపు
12 కుంకుమ
13 గంధం
14 అగరబాత్తి
15 తమలపాకులు 4
16 పంచలు 2
17 టవల్స్
18 బ్రహ్మ గారికి దక్షిణ
9 వ రోజు
1 పరమాన్నము 5 కాకర 9 నువ్వుల పొడి
2 రవ్వలడ్డు 6 కంద 10 దోసావకాయ
3 గారెలు 7 తోటకూర 11 అల్లం పచ్చడి
4 పెసరపప్పు- ముద్దపప్పు 8 దొండ 12 నిమ్మకాయ కారము
10 వ రోజు(సంవత్సరీకము)
1 పరమాన్నము 5 చేమదుంప 9 మామిడికాయ పచ్చడి
2 గారెలు 6 బెండ 10 దోసకాయ పచ్చడి
3 అప్పాలు 7 పొట్ల కాయ 11 బీర కాయ పచ్చడి
4 పెసరపప్పు- ముద్దపప్పు 8 అరటి 12
 11 వ రోజు(ఆబ్దీకము)
1 పరమాన్నము 5 కాకర 9 నువ్వుల పొడి
2 గారెలు 6 కంద 10 దోసావకాయ
3 అప్పాలు 7 తోటకూర 11 ఆవాల పచ్చడి
4 పెసరపప్పు- ముద్దపప్పు 8 దొండ 12 నిమ్మకాయ కారము