కొంత మందికి తెలియవచ్చు ,కానీ చాలామంది సౌ కర్యము కోసం ఇక్కడ పితృ కార్యక్రమములకు కావాల్సిన వస్తువులు(నాకు తెలిసింత వరకు) ఇస్తున్నాను .
| 1 | విస్తరాకులు | 4 |
| 2 | నల్లనువుల్లు | 10 రుపాయిలవి |
| 3 | బియ్యం | 100 గ్రాములు |
| 4 | చెంబులు | 2 |
| 5 | వుద్ధరరిని | 1 |
| 6 | అరటిపళ్ళు | 4 |
| 7 | బెల్లం | 50 గ్రాములు |
| 8 | వక్కలు | |
| 9 | చిల్లర పైసలు | 20రూపాయలు |
| 10 | బియ్యం పిండి | 100 గ్రాములు |
| 11 | పసుపు | |
| 12 | కుంకుమ | |
| 13 | గంధం | |
| 14 | అగరబాత్తి | |
| 15 | తమలపాకులు | 4 |
| 16 | పంచలు | 2 |
| 17 | టవల్స్ | |
| 18 | బ్రహ్మ గారికి దక్షిణ |
No comments:
Post a Comment