ది.22.06.2016, బుధవారం,సాయత్రం మైలవరం బస్టాండ్
దగ్గర గల ద్వారకామాయి భవనం(సాయి బాబా గుడి ఆవరణలో) Rastreeya Brahman
sanghatana,వారు Andhra pradesh brahmana welfare corporation వారి 9 పధకాలఫై
అవగాహన సదస్సు నిర్వహించినారు.
మైలవరం ఆసెంబ్లీ
నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ సమావేశం కు బాలాజీ ప్రసాద్ అద్యక్షత వహించారు.
కృష్ణాజిల్లా Rastreeya Brahman sanghatana co-ordinator ఈమని సూర్యనారాయణ, పధకాలఫై చక్కని వివరణ ఇచ్చారు. పధకాల దరకాస్తు లో గాని, ఏమైనా
ఇబ్బంది ఎదురైనా సంబంధిత సభ్యులకు తెలిపితే ,సమస్యలను సాధ్యమైనంతవరకు సానుకూలంగా
పరిష్కారించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి
ఇబ్రహింపట్నం మండలం నుండి శ్రీయుతులు,Mr&Mrs. M.V.D.Murthy, P.V.H.S.Chakravarthi, K.V.Balaji,k.premakumar, ‘Talent’ prasad,chakrapani,bhaskara sarma,N.V.Ramana, Pingali Ramani(Guntupalli) పాల్గొన్న్నారు.
M.V.D.Murthy మరియు N.V.Ramna వాహన సౌకర్యం కలగా జేయటం తో , ఈ కార్యక్రమానికి సులువుగా వెళ్లి రాగాలిగాము.


No comments:
Post a Comment