కీ.శే. కనకదండిల శివరామకృష్ణ శర్మగారి జ్ఞాపకార్థం వారి కుమారుడు Dr.కృష్ణ మోహన్,(U.S.A),గారు,వేద విద్యార్థులైన శ్రీ తేజ, లక్ష్మణ శాస్త్రి లకు, జూలై 2016 మాసమునకు చెరి Rs.1000/వారి వేద విద్యాభ్యాసముకు కొరకు ఈ రోజు ఇచ్చినారు. అలాగే, సాయి అనే పాలిటెక్నిక్ చదివే విద్యార్థికి కూడా , అతని విద్యాభ్యాసము నిమిత్తము జూలై 2016 మాసము నకు Rs.2000/ ఈ రోజు ఇచ్చినారు. మాతృశ్రీ సేవ సంస్థ ద్వారా ఈ సాయము అందేందుకు సహాయపడిన భాగవతుల లక్ష్మిప్రభాకర శాస్త్రి గారికి కృతజ్ఞతలు
No comments:
Post a Comment