Thursday, August 11, 2016

వేద విద్యార్ధి కి ఆర్ధిక సాయము

ఈ రోజు అనగా ది.11.08.2016, గురువారము, వేద విద్యార్ధి లక్ష్మన శాస్త్రి (మచిలీపట్నం) కి అతని  వేద్యాభ్యసము కొరకు ఆర్ధిక సాయముగా ,ఆగస్టు నెలకు గాను,  రు. 1000/(వెయ్యి రూపాయలు మాత్రమే) ను దాత శ్రీ వెలది వెంకటేశ్వర రావు ,కొండపల్లి వారు మాతృశ్రీ  సేవ సంస్థ ద్వారా  అందించారు.

No comments: