Saturday, June 18, 2016
Sunday, June 12, 2016
పేద బ్రాహ్మణ మహిళకు పిల్లల చదువు నిమిత్తము సహాయం కొరకు విన్నపము
ఈమె భర్త తాగుబోతు, వైవాహిక జీవితం సరిగా లేదు, భర్త
వద్దునటం తో ప్రైవేటు స్కూల్ లో తను చేస్తున్న ఉద్యోగము మానివేసింది. దాంతో ,అదే
స్కూల్ లో చదువుతున్న వారి పిల్లలకు ఫీజు కట్టవలసిన పరిస్థితి. భర్త భాద్యత గా
లేకపోవటం తో, తిరిగి ఉద్యోగము వెతుక్కోవాల్సిన పరిస్థితి. తను చదివిన పదవ తరగతికి
తనకు తగిన ఉద్యోగము దొరకంటం కష్టముగా వున్నది. మగపిల్లలు ఇద్దరూ ఒకరు 7వ
తరగతి,రెండో వాడు 4వ తరగతి. వారి చడువుల వార్షిక ఫీజు రు// 10,000 మరియు రు//9000
గ ఉన్నది. నెలవారిగా రు .800 మరియు రు . 700/ గా ఉన్నది. ఈమె తండ్రి అర్చకుడు . అంతంత మాత్రం సంపాదన .సహాయం
చేయాలనుకున్న దాతలు సంప్రదించండి.
వివరాలకు : కలికివాయ ప్రేమకుమార్, సెల్ : 7207253159. kalikivayapremakumar@gmail.com
Tuesday, May 31, 2016
MAY 2016 -Progress report
ది. 17.05.2016 న మైలవరం బ్రాహ్మణ సంఘం
నుండి ఒక పిలుపు వచ్చింది. AP Brahmin welfare corporation కు నియోజకవర్గం తరుపున
ప్రతి మండలం నుండి మహిళలు, యువకులు, ఇతర వయసుల వారు ఇద్దరిద్దరిని nominate
చేయవలసినదిగాను, వారి పేర్లును వెంటనే ఫోన్ ద్వారా తెలుపమని ,త్వరలో ఈ కమిటి ని registration
చేయిస్తామని తెలిపారు. వెంటనే , ఇబ్రహింపట్నం మండల బ్రాహ్మణ సేవ సమాజం వారిని
కలిసి, వారిలో పెద్దలను కూర్చోబెట్టి , ఈ విషయం చెప్పి కమిటి లో సభ్యుల పేర్లు
ఖరారు చేసి మైలవరం వార్కి తెలపటం జరిగింది. త్వరలోనే , ఇబ్రహింపట్నం మండల బ్రాహ్మణ
సేవ సమాజం కు కొత్త ప్రెసిడెంట్ ,సెక్రటరీ ని ఏర్పాటు చేసి , రాబోయే కృష్ణ
పుష్కరాలకు మన వంతు సహకారముగా వచ్చిన బ్రాహ్మణ కులస్తులకు భోజనం ఎరపతులు చేద్దామని
ఆలోచన.
22.05.2015,న
viproswam జరిగింది. దీనికి సంబంధిన వివరము ఈ బ్లాగ్ లో వున్నది.
ఈ నెల వెలది వెంకటేశ్వర రావు గారు వేదపాటశాల admissions గురుంచి, sandeep sarma ,
brahmin welfare corporation scheme ల గురుంచి మంచి పోస్ట్ లు పెట్టారు.
అలాగే , వేదవిద్యార్ధి ,నూతన వస్తాలు
,సామాన్లు పెట్టుకోవటం కోసం ఓకే పెట్టె ఇచ్చి ,శ్రీమతి రమణి హనుమంత రావు, ఒక వేదవిద్యార్ధి ని ప్రోస్వహించారు.
మెసేజ్ పెట్టిన వెంటనే తగు విధముగా స్పందిన్చుచున్న దాతలకు, వారిని encourage
చేస్తున్నగ్రూప్ సభ్యులకు నా నమస్కారములు.
Sunday, May 22, 2016
viproswavam రిపోర్ట్
ది.22.05.2016, ఆది వారము సాయత్రం 7.00 గంటలకి విజయవాడ లోనో ఘంటశాల ప్రభుత్వ సంగీత కళాశాల ఆవరణలో విప్రొస్వవం పేరిట,బ్రాహ్మణుల సామజిక,ఆర్థిక, రాజకీయ చైతన్యం కోసం బహిరంగ సభ జరిగింది .
కోట శంకర శర్మ ఆధ్వర్యములో జరిగిన ఈ సభకు సుమారు 2000 మంది బ్రాహ్మణులు వచ్చి ఉంటారని మా అంచనా . విశాఖ శారద PEETADHI పతి శ్రీ స్వరూప నందేద్ర స్వామి పాల్గొని అనుగ్రహ భాషణం చేసారు.
ఇబ్రహీంపట్నం మండల బ్రాహ్మణా సేవ సంఘం నుంచి ప్రేమకుమార్ ,డాక్టర్ మూర్తి,దిట్టకవి శేషాచార్యులు ,భాస్కర శర్మ ,చక్రపాణి,పి.వి.ఎల్.ప్రసాద్ ,""టాలెంట్ "ప్రసాద్ ,కాళిదాసు రవిప్రకాష్ -మొత్తం 8 మంది హాజరయ్యారు.
నిర్వహకులు ప్రయాణ భత్యం ఇస్తామన్నా మేము తీసికోలేదు . పులిహోర పాకెట్స్,మంచినీరు పాకెట్స్ అందించారు . వాహనాలు పార్కింగ్ ప్రదేశము బాగుంది.
అయితే , ఇది కోట శంకర శర్మ సభలాగ భావించి కొన్ని బ్రాహ్మణ సంఘాలు పాల్గొన లేదని తెలుస్తున్నది.
ఈ సభకు సంబంధిచిన పేపర్ క్లిప్పింగ్ ఫొటోస్ మీకోసం.

Tuesday, May 17, 2016
Election of New Body of IBPM MANDALA BRAHMNA SEVA SANGAHAM.
On dtd. 17.05.2016, (Tue) , Mandala Brahman seva sangham well wishers meeting conducted at 5.00pm. at RAMANA(Karnam) Ibprahimpatnam to disscuss the follwing issues.
1. To participate in VIPROSWAM to be conducted on 22.05.2016.
2. To nominate committee members in Mylavaram Assembly constancy from ibpm mandal .
3. To elect new body.
Resolutions:
1. About 30 persons is to be participated in viproswam , in three vehicles from 6 pm to 8pm.
2. Following are the members
1. From Ladies : 1 Smt .Pingali Ramani(Cell No:9963238888)
2. Smt S.Kameswari (Cell :9440655175)
2. From Youth wing 1: Sri Guntupalli Bhaskara Sarma(Cell :8125779047)
2. Sri .Indraganti Sandeep Sarma(CELL :9704332858)
3. From Rest of members : 1.M.V. D.Murthy (Cell: 9440174286)
2. S.V.S.S. Prasad.(Cell : 9247470006)
3.Point: Sri KALIKIVAYA Premakumar elected as president and Sri SVSS Prasad Secretary,Hon'ble presidents1. Sri MVD Murthy 2. Sri B.Seetha ramaiah 3. Sri N.V.Ramana. Official declaration of post will be after 22.05.2016

Monday, May 16, 2016
Wednesday, March 30, 2016
Please Help a poor Brahmin student
Dear readers, this is the story of a poor Brahmin student,
who is studying B. Tech (Final year )at Nimra collage,ibpm, going to write the
final exams during the month of April 2016, Her father is a rubber stamp maker
and died due to illness three years back.. Her mother can not walk due to severe knee pains. She have
younger sister. This family making an effort to make this girl a engineer, so, that she will lead their
family further. During April 2012, they approached Ibrahimpatnam mandala
brahmna seva sangham and Sri Behara seetaramaih gave financial aid to this girl
for education upto Rs.30,000/in piecemeal.
He told that is he unable to give financial aid further. This student is to pay Rs.18,000/ more to the
collage management, on 1st April 2016, which is the last date. This
student is getting 87% score at the exams. So, if anybody of you interested
to help this merit student. Pl. inform. pl help as you can.P call me on 7207253159 for further details.
Monday, March 28, 2016
KASYAPA SCHEHME
KASYAPA SCHEHME
- Rs.1000/ per month pensions for widowers, below 14 years orphans ,elderly couple with less than Rs 75000/ annual income . Last date 31.03.2016.
Sunday, February 14, 2016
Subscribe to:
Posts (Atom)