ఒక బ్రాహ్మణ యువతి కష్టం : ఆమె భర్త కొండపల్లి లోని ఒక ప్రసిద్ధ కంపెనీ లో పనిచేసేవారు. ఆమె ఇబ్రహీంపట్నం లోని ఒక ప్రముఖ స్కూల్ లో పనిచేసేది. ముగ్గురు సంతానము.
మొదటి అమ్మాయి బి.టెక్, మొదటి సంవత్సరము, రెండవ అమ్మాయి సీనియర్ ఇంటర్,చిన్నవాడు ఏడవ తరగతి.
ఇలాఉండగా, భర్త తీవ్ర అనారోగ్యం వచ్చింది. ఉద్యోగము నకు వెళ్ళకపోవటము తో జీతం ఆగిపోయింది. భర్తను కనిపెట్టుకొని ఉండవసిరావడంతో ఆమె కూడా ఉద్యోగం మానివేయవసి వచ్చింది.
ఆదాయం లేకపోవటంతో , ఇంటి స్ధం ఉంటే అమ్మేశారు. ఉపాధి కోసం, ఏదైనా వ్యాపారం చేద్దామని, వారి బంధువు బ్రాహ్మణకార్పొరేషన్ ద్వారా చాణక్యపధకము ద్వారా దరఖాస్తు చేసింది. ఆ దరఖాస్తు డి.ఆర్.డి.ఏ.ద్వారా ,బ్యాంక్ అధికారుకు చేరాలి, ఇంటర్యూ జరగాలి, సెలెక్ట్ అయితే లోను ఇస్తారు. ఇవ్వన్నీ, ఎప్పటికవుతాయో తెలియదు.
ఈ సమస్యతో బ్రాహ్మణ సేవాసమాజము వారిని సహాయము అడుగుతోంది.
భర్త ను చూసుకొంటూ ,ఏదైనా ఉపాధి మార్గము కోసము వెతుకుతున్నది. మీరు ఏమైనా ఆచరణాత్మకమైన సలహా గాని సహాయము గాని చేయగలరా

No comments:
Post a Comment